Space | Astronauts: అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే అతడి మృతదేహాన్ని ఏం చేస్తారు? BBC Telugu

Описание к видео Space | Astronauts: అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే అతడి మృతదేహాన్ని ఏం చేస్తారు? BBC Telugu

2025లో చంద్రుడిపైకి, మరో పదేళ్లలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలని నాసా సన్నాహాలు చేస్తోంది. అయితే అంతరిక్ష అన్వేషణకు మనుషులను పంపాలనే ప్రయత్నాల్లో గత 60 ఏళ్లలో దాదాపు 20 మంది మరణించారు.

అయితే అంతరిక్షంలో చనిపోయిన వ్యోమగాములను ఏం చేస్తారు అని చాలా మందిలో ఒక ప్రశ్న ఉంటుంది. దానికి ఇది సమాధానం..
#Nasa #Astronaut #SpaceExploration #Mars #MoonMission
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке