ఇంటికి ఎన్ని ద్వారాలు ఉంటే ఏమి ఫలితాలు || House Doors and Its Effects || Raju Vastu

Описание к видео ఇంటికి ఎన్ని ద్వారాలు ఉంటే ఏమి ఫలితాలు || House Doors and Its Effects || Raju Vastu

@Raju Vastu
ఈ రోజు మనం ఇంటి తలుపుల సంఖ్య వాటి ఫలితాలను గురించి తెలుసుకుందాం . అలాగే వాటి ప్రభావాలు మరియు వాటి పరిహారాలను తెలియజేశాము . ఈ వీడియోను చివరి వరకు చూసి మీ ఇంటికి వున్నా వాస్తు దోషాలను తొలగించుకోగలరు . ఇంటికి తలుపుల సంఖ్య చాల గొప్ప విశిష్టతను కలిగి వున్నది . కావున దీనిని మీరు తేలికగా తీసుకోవద్దు . నేను చెప్పిన దోషాలు కనుక మీ ఇంటిలో ఉంటే దయచేసి వాస్తు పండితుణ్ణి సంప్రదిoచి సమస్యను సరి చేసుకోగలరు .
ఈ వీడియో గనుక నచినట్లైతే మా వీడియో ను లైక్ (Like ) చేయండి .
మీ బంధు మిత్రులకు షేర్ (Share ) చేయండి.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ (Subscribe ) చేసుకోండి.

వాస్తు సలహాల కోసం ​సంప్రదించండి :
బి. ప్రభాకర్ (B.Prabhakar)
వాట్సాప్ : 9059068177
Charges Apply(తగిన చార్జీలు వర్తిస్తాయి).
#doorvastuforhouse
#doorvastutelugu
#doorvastuintelugu
#rajuvastu
#doorvastutips
#doorvastuintamil

Комментарии

Информация по комментариям в разработке