సగం దాన ఖర్చు తగ్గుతుంది Madhusudan Reddy dairy farm

Описание к видео సగం దాన ఖర్చు తగ్గుతుంది Madhusudan Reddy dairy farm

సగం దాన ఖర్చు తగ్గుతుంది Madhusudan Reddy dairy farm ‪@MalleshAdla‬

#sailageforcows #dairyfarmbusiness #malleshadla

పీర్లపల్లి గ్రామం జగదేవ్పూర్ మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన రైతన్న మధుసూదన్ రెడ్డి గారు గత 8 నెలలుగా డైరీ ఫార్ములో మొక్కజొన్న శైలజ్ ను ఉపయోగిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. శైలజ్ వల్ల సగం దాన ఖర్చు తగ్గిందని దాంతోపాటు పాల దిగుబడి కూడా పెరిగిందని తన అనుభవాలను అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.

#madhusudanreddy #madhusudanreddydairyfarm #siddipet

●Channel link:-   / @malleshadla  

●Instagram link:-  / mallesh.adla  

●Facebook link:-  / mallesh.adla  |

Second channel link :-   / @malleshvlogs  


గమనిక :-
----------
ఈ వీడియోలో మధుసూదన్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.



రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.



ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.


ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla    • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji ...  

2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla    • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dair...  

35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla    • 35 రోజులకే కోతకు best fodder for dair...  

అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla    • అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla ...  

యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla    • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva rai...  

Комментарии

Информация по комментариям в разработке