YCP Violence In Palnadu On Polling Day | Why Police Dept & EC Silence On This? || Idi Sangathi

Описание к видео YCP Violence In Palnadu On Polling Day | Why Police Dept & EC Silence On This? || Idi Sangathi

ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలోని వైకాపా అరాచకాలకు, దాష్టికాలకు కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారుల సహాయసహకారాలు పూర్తి స్థాయిలో అందాయి. కానిస్టేబుళ్లు..మొదలు ఎస్సై లు సీఐలు..డీఎస్పీ, డీజీపీ సహా అందరూ అధికార పార్టీ కొమ్ముకాసిన వారే. వారు అంతగా సహక రించారు కాబట్టే...వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. దాడులను అడ్డుకోవాలని, పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని..జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు జారీ చేసినా వాటినీ జిల్లాలోని ఏ ఒక్క పోలీసు అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఒంటరై న ఎస్పీ ఏం చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది. పైగా తప్పంతా ఎస్పీ బిందుమాధవ్ పైకే నెట్టి ఉన్నతాధికారులు అందరూ తప్పించుకున్నారు. ఇదంతా గుడ్డిగా నమ్మిన ఎన్నికల సంఘం ఎస్పీపై బదిలీ వేటు వేసింది. కిందిస్థాయి అధికారులదే తప్పని తేలిసినా చూస్తూ ఉండిపోయింది ఎన్నికల సంఘం. అరాచకాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది...ఈసీ.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке