పోలవరంపై మీడియాతో చంద్రబాబు | Chandrababu Press Meet | Polavaram Irrigation Project Visit | LIVE

Описание к видео పోలవరంపై మీడియాతో చంద్రబాబు | Chandrababu Press Meet | Polavaram Irrigation Project Visit | LIVE

పోలవరంపై మీడియాతో చంద్రబాబు | Chandrababu Press Meet | Polavaram Irrigation Project Visit | LIVE
పోలవరం ప్రాజెక్టు వద్ద పనులన్నీ పడకేశాయి: చంద్రబాబు
ఈసీఆర్‌ఎఫ్‌ కోసం రాళ్లు మాత్రమే కొడుతున్నారు
పోలవరం ప్రాజెక్టు చూస్తుంటే చాలా బాధ వేసింది

గుత్తేదారులను మార్చారు.. ఇంజినీర్లను మార్చారు..
పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి
అసమర్థ పరిపాలన వల్ల డయాఫ్రం వాల్‌ దెబ్బతింది
డయాఫ్రం వాల్‌.. కొత్తది కట్టాలా, మరమ్మతులు చేస్తారా.. చూడాలి
మరమ్మతులు చేస్తే 85 మీటర్లు లోపలికి వెళ్లాలి
పోలవరం.. సున్నితమైన ప్రాజెక్టు.. ప్రమాదకరమైన ప్రాజెక్టు..
పోలవరం ప్రాజెక్టును మనం కాపాడుకోవాలి
తెదేపా హయాంలో పోలవరం ప్రాజెక్టును 83సార్లు సమీక్ష చేశా
పోలవరం ఎత్తు 41.15 మీటర్లు ఉంచాలని మీకెందుకు అనిపించింది?
నిర్వాసితులకు రూ.19 లక్షలు ఇస్తామని ఆరోజు ఎందుకు చెప్పారు?
భూసేకరణ, పునరావాసానికి ఇంకా రూ.26 వేల కోట్లు అవుతుంది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке