Special Report on encouragement of Solar power subsidy | Warangal District | 🟥 DD News Telangana

Описание к видео Special Report on encouragement of Solar power subsidy | Warangal District | 🟥 DD News Telangana

భవిష్యత్ తరాలకు విద్యుత్‌ కొరతను నివారించే లక్ష్యం తో కేంద్రం ప్రత్యేక ప్రణాళిక తో కృషి చేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యుత్
అవసరాలు తీర్చే విధంగా పునరుత్పాదక విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో పనిచేస్తోంది. ఈ లక్ష్యం లో భాగంగా పలు అడ్డంకులను అధిగమిస్తూ పవన, జల విద్యుత్‌తో పాటు సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. సోలార్ విద్యుత్తు వినియోగం లో గృహ అవసరాలకు సబ్సిడీ అందిస్తూ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. వరంగల్ జిల్లా లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి పై దూరదర్శన్ అందిటిస్తున్న మరిన్ని వివరాలు

Комментарии

Информация по комментариям в разработке