ఒక్క నిమషం వృధా అయినా తిరిగి రాదు. | Women Motivation |

Описание к видео ఒక్క నిమషం వృధా అయినా తిరిగి రాదు. | Women Motivation |

Madhavi Guttikonda, the founder of the MAD GARDENER YouTube channel, is a remarkable individual hailing from Visakhapatnam, Andhra Pradesh. She embodies the roles of a dedicated terrace gardener, an organic farmer, a devoted housewife, and even a TED speaker.

Madhavi embarked on her journey at an early age, getting married at 17 and becoming a mother of two by the time she was 22. Her innate passion for farming and nature persisted throughout her childhood and into her adulthood. However, her life took a transformative turn approximately five years ago when she decided to start her YouTube channel.

Prior to this, she led the life of a typical homemaker, diligently caring for her family. As her children grew into adults and became more independent, Madhavi found herself with the time and opportunity to pursue her deep-seated passion for organic farming, right on her own terrace.

In this captivating video, Madhavi Guttikonda shares the intricate details of her inspiring journey. Join her as she narrates the story of her transformation from a homemaker to a successful terrace gardener and organic farmer. Watch this video to be inspired and discover the incredible world of MAD GARDENER.

మాధవి గుత్తికొండ యూట్యూబ్ ఛానెల్ MAD GARDENER వ్యవస్థాపకురాలు, ఆమె టెర్రస్ గార్డెనర్, ఆర్గానిక్ రైతు, గృహిణి మరియు టెడ్ స్పీకర్, ఆమె విశాఖపట్నం, APకి చెందినది. ఆమెకు 17 సంవత్సరాల వయస్సులో వివాహం అయ్యింది, మరియు 22 సంవత్సరాల వయస్సులో ఆమె ఇద్దరి పిల్లలకు తల్లి అయ్యింది, చిన్నప్పటి నుండి ఆమెకు వ్యవసాయం మరియు ప్రకృతి పట్ల ఆసక్తి ఉండేది, కానీ ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన 5 సంవత్సరాలలో ఆమె జీవితం మారిపోయింది, అప్పటి వరకు ఆమె ఒక సాధారణ గృహిణి, తన పిల్లలు పెద్ద అయ్యే వరకు ఆమె సమయం కుటుంబానికే సరిపోయేది, ఎప్పుడైతే పిల్లలు ఎదిగారో ఆమెకు తన ఇంటి టెర్రస్‌లో సేంద్రియ వ్యవసాయం చేయటానికి సమయం సొరికింది, దీనితో ఆమె చాలా సాదించబోతుంది అని అప్పుడు ఆమెకు తెలీదు, తరవాత ఫార్మింగ్ నుండి youtyube కి రావడం తో చాలా మారిపోయింది. ఈ వీడియోలో ఆమె తన అద్భుతమైన ప్రయాణం గురించి వివరంగా వివరించింది, ఇది చూడండి ప్రేరణ పొందడానికి.

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.

ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.

You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at [email protected] if you are interested


----*DISCLAIMER*----

All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Комментарии

Информация по комментариям в разработке