How to download Dopt e-Learning certificate how to complete 15 modules

Описание к видео How to download Dopt e-Learning certificate how to complete 15 modules

#imschoolactivities #elearning
Dopt e-Learning certificate ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
15 మాడ్యూళ్లను online లో intime లో ఎలా complete చేయాలి.

Dr.మర్రిచెన్నారెడ్డి తెలంగాణ శిక్షణా సంస్థ వారి Department of personal and traing (DOPT) E learning.15 మాడ్యూళ్లను ఎలా పూర్తి చేయాలి.
Link
http://www.mcrhrdi.gov.in/

Dopt మాడ్యూళ్లను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయుటకు 10 సూచనలు.

1.మీరు పూర్తిగా ఒక గంట సమయం కేటాయించగలను అనుకున్నప్పుడే మాడ్యూల్ చేయడం మొదలు పెట్టండి.
2.ప్రతి మాడ్యూల్ లో 2నుండీ 4 విభాగాలు ఉన్నాయి,మీరు మాడ్యూల్ ప్రారంభిస్తే కనీసం ఒక విభాగం పూర్తి చేయండి.వీలయితే పూర్తిగా కొనసాగించండి.
3.మాడ్యూల్ చేస్తున్న ఆ గంట సమయంలో ఎవరితో మాట్లాడకండి.
4.ప్రయాణంలో అసలు చేయకండి.అలా చేస్తే ఎక్కువ శాతం తప్పుడు సమాధానాలు ఇస్తారు.
5.క్విజ్ కానీ ప్రశ్నలకు జవాబులు చేసే ముందు విషయాన్ని జాగ్రత్తగా వినండి.ఇలా చేస్తే 100 శాతం సరియైన సమాధానాలు ఇవ్వగలుగుతారు.
6.వీలయితే online లో మాడ్యూల్ ప్రారంభించే ముందు మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్ చదవండి.
7.బ్యాక్ బటన్(arrow) అసలు ప్రెస్ చేయకండి.
8.మీకు సిస్టం అందుబాటులో ఉంటే వాడుకోండి.
9.మొబైల్లో చేసే వారు టచ్ స్క్రీన్ జాగ్రత్తగా ఉపయోగించండి.చాలా సందర్భాలలో టచ్ అయితే మొదటి నుండి ప్రారంభించవలసివస్తుంది.అలా అయితే ఆలసత్వం తో తప్పు సామాధానాలు గుర్తిస్తారు.
10.ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయండి.100 విజయం సాధిస్తారు.100శాతం పూర్తి అయిన తరువాత సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
👍👍👍👍👍👍👍👍👍👍

Комментарии

Информация по комментариям в разработке