NMDC | హైదరాబాద్ లో సైకల్ థాన్‌ | Pullela Gopichand | Rashtrapati Nilayam Manager Rajni Priya

Описание к видео NMDC | హైదరాబాద్ లో సైకల్ థాన్‌ | Pullela Gopichand | Rashtrapati Nilayam Manager Rajni Priya

ఈనెల 30వ తేదీన NMDC హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సైకల్ తాన్ నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిధిగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరవుతారు. ఈ సైకల్ తాన్ లో అనేక మంది రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారని హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనిప్రియ, న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్ సెక్రెటేరియట్ ఓఎస్డీ స్వాతి సాహినీ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.


#cyclothon #nmdc #hyderabad

Комментарии

Информация по комментариям в разработке