2050 Mega Master Policy Will Transform TS? | What's Advantages For HMDA | CM Revanth | Idi Sangathi

Описание к видео 2050 Mega Master Policy Will Transform TS? | What's Advantages For HMDA | CM Revanth | Idi Sangathi

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ రాజధాని హైదరాబాద్ అభివృద్ధిలో తనదైన మార్కు చూపించేందుకు సిద్ధమైంది. విజన్ 2050 పేరుతో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా రానున్న ప్రాంతీయ రింగురోడ్డును ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేయాలని, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థను విస్తరించాలని నిర్ణయిం చింది. 7 జిల్లాలు 70 మండలాల్లో 7 వేల 257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న HMDA..తాజా నిర్ణయంతో 10 వేల చదరపు కిలోమీటర్లకు పెరుగనుంది.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన 2031 మాస్టర్ ప్లాన్ మారబోతుంది. మరోవైపు ప్రభుత్వ విజన్ 2050 HMDA విస్తరణ నిర్ణయాన్ని క్రెడాయ్, C.I.I లాంటివి స్వాగతిస్తున్నాయి. ఇదిలా ఉంటే H.M.D.A విస్తరణ ప్రకటన... జీవో 111లోని 82 గ్రామాల్లో సందిగ్ధత నెలకొనేలా చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం విజన్ 2050 ఎలా ఉండబోతుంది. దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటి.? నిపుణులు ఏం అంటున్నారు.?
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке