Latest Telugu Christian Song 2024 || నీ నిత్య రాజ్యములో నీతో కూడా జీవించుటకు || by pastor Eliah.

Описание к видео Latest Telugu Christian Song 2024 || నీ నిత్య రాజ్యములో నీతో కూడా జీవించుటకు || by pastor Eliah.

పాట...1

*. నీ నిత్య రాజ్యములో నీతో కూడా జీవించుటకు ఈ లోక రాజ్యములో నీ కృపను దయచేసి మా
...2
నీ కృపను దయచేయుమా యేసయ్య. ..2

ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ...2

హల్లెలూయ నీకే హల్లెలూయ హల్లెలూయ నీకే ఆరాధన ..2 నీ నిత్య

1️⃣. అంధుడనై నేను నీ సహవాసములో
నీ కొరకే నేను వేసియుంటిని..2

నీ కొరకే నేను వేచియుంటిది నీ కొరకే నేను బ్రతుకుచుంటినీ..2
నన్ను ముట్టి కాపాడి బలపరచా వు..

నీ కృపను ,,,,,,,,,
****************************************

2️⃣. నీ జీవితములో నేను కృంగి యుండగా

నన్ను బలపరసి నీవు లేవనెత్తితివి..2

నీ కృప నాపై చూపితివి నీ సేవలో నన్ను నిలబెట్టితివి ..2

నీ కొరకే నా సర్వంబు నిత్తును.

. నీ కృపను,,,,,,

Комментарии

Информация по комментариям в разработке