Hyderabad: గత పదేళ్లుగా ఒక్క రోజు కూడా ఆగకుండా ఆయన ఒక్కరే వేల మంది ఆకలి తీరుస్తున్నారు | BBC Telugu

Описание к видео Hyderabad: గత పదేళ్లుగా ఒక్క రోజు కూడా ఆగకుండా ఆయన ఒక్కరే వేల మంది ఆకలి తీరుస్తున్నారు | BBC Telugu

ఆకలికి మతం ఉండదు అన్నది ఆ సంస్థ నినాదమే కాదు.. విధానం కూడా. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా గడిచిన పదేళ్లుగా ప్రతి రోజూ వేల మంది ఆకలి తీరుస్తున్నారు. హైదరాబాద్ లో ప్రారంభమైన సానీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వేలాది మంది ఆకలి తీరుస్తోంది.
#Hyderabad #Hunger #SaaniWelfareFoundation #Charity


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке