[Telugu Christian Song] Anni evulaku అన్ని ఈవులకు అన్ని వరములకు | Boaz James Gandham

Описание к видео [Telugu Christian Song] Anni evulaku అన్ని ఈవులకు అన్ని వరములకు | Boaz James Gandham

[Telugu Christian Song] అన్ని ఈవులకు అన్ని వరములకు | Boaz James #christiansong

This soulful Telugu Christian song "అన్ని ఈవులకు అన్ని వరములకు" is a beautiful tribute to Jesus. Sung by Boaz James Gandham, with music and mixing by gospel musician Augustin Mekala, and edited by Rishi Siliveri, this song is sure to uplift your spirit and bring you closer to the divine.

Lyrics

అన్ని ఈవులకు అన్ని వరములకు - ఊటయగు - మా యేసువా - 2
నిన్ను నేను స్తుతించేదాను - స్తుతి స్తోత్ర - గీతంబులతో – 2

1) పాప గోతిలో - పడి యుంటిని చీకటి నన్ను - ఆవరించెను - 2
ప్రభుచేజాచి - చేరదీసేను - నిజద్రాక్షవల్లిగ మార్చెను - 2 ||అన్ని||

2) శ్రేష్టమౌ ద్రాక్షావళ్ళియందు - చేర్చినావు ఫలించే తీగగా - 2
ఫలభరితమైన - ఫలముల్‌ - ఫలించుటకు - ప్రభుసేవలో - 2 ||అన్ని||

3) పరిశుద్ధాత్మతో నింపుము - ప్రభువా నీలో నిలుచుటకై - 2
ఫలియించు ద్రాక్షవళ్ళిగా - ఆత్మ వరములతో నింపుము - 2 ||అన్ని||

Credits:
Thank you: Rev Gandham Shalem Kamalakar, Pastor MDiv, MTH
Singer: Boaz James Gandham
Music and Mixing: Augustin Mekala
Editing: Rishi Siliveri

Keywords:
#TeluguChristianSongs
#ChristianWorshipSongs
#TeluguGospelMusic
#JesusWorshipSongs
#TeluguDevotionalSongs
#GospelMusicTelugu
#TeluguPraiseSongs
#ChristianSongsTelugu
#TeluguReligiousSongs
#WorshipSongsTelugu
Telugu gospel worship
Telugu spiritual songs
Telugu Christian music
Praise and worship Telugu
Telugu church songs
Jesus songs Telugu
Telugu hymns
Telugu Christian praise
Telugu religious music
Worship music Telugu

#teluguchristianmusic #biblestudy #telugubiblequote #dailydevotional #dailypromise #spiritualmessages #lifechangingmessages #2023 #prayers #newchristiansong #newsongs #teluguchristiansongslatest

Комментарии

Информация по комментариям в разработке