వాగ్దాన భూమిని ప్రవేశించుట! || The Life Church || Pas. Pranay Kumar

Описание к видео వాగ్దాన భూమిని ప్రవేశించుట! || The Life Church || Pas. Pranay Kumar

ఇశ్రాయేలీయుల కానాను యాత్ర క్రైస్తవుల పరలోక యాత్రకు సాదృశ్యముగా ఉన్నది. ఆనాడు ఐగుప్తులో నుండి బానిస జీవితాన్ని విడిచిపెట్టి పాలు తేనెల ప్రవహించే కానాను దేశానికి వెళ్లే దారిలో ఇశ్రాయేలు ప్రజలు చూపిన అవిశ్వాసం, అవిధేయత నేడు మనం కూడా మన జీవిత యాత్రలో చూపిస్తున్నాము. వాటిని విడిచిపెట్టి విశ్వాసంలోనికి మరియు విధేయతలోనికి ఎలా నడవాలో, క్రీస్తుని పోలి ఏ విధంగా జీవించాలో అనేది నేటి ప్రసంగం.
(The sermon is bi-lingual)


Join us every Sunday to experience transformation, love and fellowship!

The Life Church, A.C Law College, Guntur.
06:30 - 08:30 PM

Contact : 9585139237, 9441778004

#faith #love #CHRIST #paspranaykumar #TheLifeChurch

This stream is created with #PRISMLiveStudio

Комментарии

Информация по комментариям в разработке