ఇక్కడ టిఫిన్స్ అన్ని సూపరబ్బా !🤔👌| RK Tiffins & Family Restaurant | Ravulapalem | Konaseema Foods

Описание к видео ఇక్కడ టిఫిన్స్ అన్ని సూపరబ్బా !🤔👌| RK Tiffins & Family Restaurant | Ravulapalem | Konaseema Foods

Hello, food lovers!
We are excited to introduce RK Tiffins Center and Restaurant in Ravulapalem, located in the heart of Konaseema. They offer a wide variety of delicious South Indian breakfast items at reasonable prices. Known for their hygienic preparation and traditional flavors, RK Tiffins is especially popular for its exceptional tiffins. Additionally, they serve special Konaseema dishes that showcase the region's rich culinary heritage. If you're looking for quality and taste, RK Tiffins is the place to be!

#RKTiffins #RKTiffins&FamilyRestaurant #Ravulapalem #tiffincenter #restaurant #konaseema #tiffin #foodvlog #familyrestaurant #srikanthfoodvlogs #foodreview #aadhanfood #nenumeesrikanth

Address: RK TIFFINS & FAMILY RESTAURANT
NH216A, Opp Rtc Depot,
Ravulapadu, Ravulapalem,
Andhra Pradesh 533238

Location: https://maps.app.goo.gl/yBSF7hL7bhTup...


హాయ్.. నేను మీ శ్రీకాంత్.

నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను.

ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

మీ సలహాలు సూచనలు
మరియు
బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు [email protected] సంప్రదించగలరు.

Комментарии

Информация по комментариям в разработке