Kalalaa Vunnadi | కలలా ఉన్నది నేనేనా అన్నది | Chinny Savarapu |

Описание к видео Kalalaa Vunnadi | కలలా ఉన్నది నేనేనా అన్నది | Chinny Savarapu |

Description
Kalalaa Vunnadi | కలలా ఉన్నది నేనేనా అన్నది | Pastor Chinny Savarapu | 9 AUG 3APSP UNION CHURCH, KKD



PLEASE LIKE , SHARE & SUBSCRIBE.....

Song: Kalalaa Vunnadi
Singer: Pastor Chinny Savarapu
Music: Bro Anil (83413 32303) & Team
Lyrics, tunes by Samuel Karmoji

Kalalaa Vunnadi| కలలా ఉన్నది నేనేనా అన్నది | Pastor Chinny Savarapu | 3APSP UNION CHURCH, KKD

కలలా ఉన్నది నేనేనా అన్నది
నిజమౌతున్నది నీవు నాతో అన్నది
నిరాశల నిధిలోన – ఉషోదయం వచ్చింది
యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా||

మనుష్యులంతా మనసే గాయపరిచి
పురుగల్లె నను నలిపేయ జూచినా (2)
శూరుడల్లె వచ్చినావు
నాకు ముందు నిలచినావు
నాకు బలము ఇచ్చినావు
ఆయుధంగా మార్చినావు
చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా||

శూన్యములో నాకై సృష్టిని చేసి
జీవితాన్ని అందముగా మలచేసి (2)
మాట నాకు ఇచ్చినవారు
దాన్ని నెరవేర్చువారు
నిన్ను పోలి ఎవరున్నారు
నన్ను ప్రేమించువారు
యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా||

/MESSAGE/TELUGU CHRISTIAN MESSAGE/SUNDAY WORSHIP/SERVICE /TELUGU/INDIA/ . Witness The Powerful Presence of Lord Jesus Christ. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.

#samuelkarmojiministries #samuelkarmojisongs
#chinnysavarapu
#blesson
#teluguchristiansongs
#anil
#olivamusics
#vinay
#rajesh
#sagar

Комментарии

Информация по комментариям в разработке