Kothuru subbarayudu |Kothuru Subramanya swamy Temple history

Описание к видео Kothuru subbarayudu |Kothuru Subramanya swamy Temple history

#Kothurusubbarayudu #Kothurusubramanyaswami #KotturuSubramanyaswami
Kothuru subbarayudu |Kothuru Subramanya swamy Temple history

500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన, శ్రీ సుబ్రమణ్య స్వామి సుబ్బారాయుడుగా వెలసిన దివ్య క్షేత్రం, శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఎస్‌ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 4 వేల నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు 300 అభిషేకాలు జరుగుతాయి.

500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వల్ల గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మార్గ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు.

కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూడగానే అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని (సుబ్రహ్మణ్యేశ్వస్వామి) మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా స్వామికి పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది.
ఎలా చేరుకోవచ్చు
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం నుండి S.కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు.ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు. ఛార్జ్ 20Rs
Distance from Nandyal 22 Kms
Adress ;
Sri valli devasena Subramanya Temple
S Kothur, Kurnool Dist - 518176, Near Nandivargam Village
Andhra pradesh

Follow me : Instagram : https://www.instagram.com/invites/con...

facebook page :   / siva-solo-traveller-106654401926350  

108 Temples at Statue of Equality    • 108 దివ్య దేశాలు   Divya Desams at St...  

Parnasala Bhadrachalam    • సీత రాముడు నివసించిన పర్ణశాల Bhadrach...  

Bhadtrachalam Temple History    • భద్రాచలం ఆలయ చరిత్ర|  Bhadrachalam Te...  

Statue of Equality Ramanuja    • Statue of Equality | World's 2nd Tall...  

Numaish Exhibition 2022    • Numaish 2022|Numaish exhibition 2022 ...  

Eguva ahobilam Temple    • Ahobilam Temple History | Eguva Ahobi...  

Vellala Sanjeevaraya swamy    • వెల్లాల సంజీవరాయ ఆంజనేయస్వామి | Vella...  

Mahanandi temple History    • మహానంది | Mahanandi Temple History | ...  

Kotappa konda temple history    • కోటప్పకొండ ఆలయ రహస్యం |  kotappa kond...  

Yaganti temple history    • Yaganti temple history in Telugu| Mys...  

Venkateswara cave    • యాగంటి గుహలు | Venkateswara cave, Rok...  

Diguva ahobilam Temple    • Diguva Ahobilam Temple History | Chin...  

Kalva Bugga Temple    • Sri Bugga Rameswara Swamy Temple Hist...  

kolanu bharathi Temple    • undavalli caves in vijayawada  

Undavalli caves    • undavalli caves in vijayawada  

Nandavaram Chowdeswari Devi    • Nandavaram Chowdeshwari Temple Histor...  

sarva lakshmi narasimha swami    • Sri Sarva Lakshmi Narasimha Swamy Tem...  

Srisailam Boat journey    • Srisailam Boat journey Srisailam Boat...  

Allagadda tirunala & paruveta    • Ahobilam narasimha swamy paruveta in ...  

for any matters contact us : [email protected]

Комментарии

Информация по комментариям в разработке