తీర్పునకు పైగా ఎదుగుడి | Dr Paul Dhinakaran | Jesus Calls

Описание к видео తీర్పునకు పైగా ఎదుగుడి | Dr Paul Dhinakaran | Jesus Calls

అన్ని విధాలుగా నిరీక్షణను కోల్పోయినట్లుగా మీకు అనిపించినప్పుడు మరియు మీరు బూడిదలో కూరుకు పోయినప్పుడు, సమాధిలో నుండి మీ ప్రాణమును విమోచించిన వానిని జ్ఞాపకం చేసుకొనండి. ఈ లోకము మిమ్మును అనుమానించినప్పుడు మరియు మీ బలం క్షీణించినప్పటికిని, దేవుడు మీ జీవితంపై మహిమాన్వితమైన భూషణ కిరీటాన్ని ఉంచుతాడు. మీరు ఆయనకు రాజకీయ మకుటముగాను, ఆయన దృష్టిలో విలువైనవారుగా ఉంటారు. ప్రభువు మిమ్ములను నిరాశ నుండి బయటకు తీసుకొని రావడమే కాకుండా, తన ప్రేమ మరియు కరుణాకటాక్షములను మీకు కిరీటముగా ధరింపజేస్తాడు. ఈ రోజు, ఈ లోకము ఏమి చెప్పుచున్నదో దానిని గురించి చింతించకండి. తన కరుణాకటాక్షములను మరియు మహిమతో మీకు కిరీటము ధరింపజేసిన ప్రభువు మీద మీ నమ్మకాన్ని ఉంచండి. పునరుద్ధరించబడడానికి సంబంధించిన దేవుని వాగ్దానాన్ని మరియు ఆయన వైపు తిగురు వారందరికి ఆయన అనుగ్రహించే గొప్ప నిరీక్షణను మేము ప్రతిబింబించునప్పుడు మాతో చేరండి.
#drpauldhinakaran #jesuscalls #jesuscallshindi #blessed #motivation #christian #life #jesus #prayer #faith #godwords #miracle
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

For 24*7 prayers, call our Telephone Prayer Tower at +91 8546999000
(or) send your prayer request at the link: https://bit.ly/JC-PRAYER

Subscribe to our Jesus Calls YouTube Channel:
https://bit.ly/JC-YT-TELUGU

Support Jesus Calls:
https://bit.ly/JC-Support

Support Jesus Calls (facets):
https://bit.ly/JC-PARTNER

Follow Jesus Calls:
WEBSITE: http://www.jesuscalls.org
FACEBOOK:   / jesuscallstelugu  
INSTAGRAM:   / jesuscallsministries  
TWITTER:   / jesuscalls  
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#DrPaulDhinakaran #JesusCalls #PrayingForTheWorld

Комментарии

Информация по комментариям в разработке