Sudan Civil War: చరిత్రలో ఎన్నడూ చూడని ఆహార సంక్షోభం తలెత్తనుందా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

Описание к видео Sudan Civil War: చరిత్రలో ఎన్నడూ చూడని ఆహార సంక్షోభం తలెత్తనుందా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

సూడాన్‌లో అంతర్యుద్ధం చెలరేగి ఏడాదిన్నర కావొస్తున్నా, దానికి ముగింపు మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. పోర్ట్ సూడాన్ సిటీతో పాటు పొరుగు దేశం చాద్‌లో పర్యటించిన బీబీసీ ప్రతినిధి నవల్ అల్ మఘాఫీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
#sudancivilwar #sudanconflict #foodcrisis

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке