బెల్లం పాలతాలికలు

Описание к видео బెల్లం పాలతాలికలు

Hi.... అండి అందరికీ
వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన "పాలతలికల" రుచికరంగా ఎలా చెయ్యాలో ఈ video ద్వారా మనం తెలుసుకున్నాం. దీని తయారికి కావలసిన పదార్థాలు క్రింది ఇవ్వడం జరిగింది.


Ingredients:
1. నెయ్యి 3tbsp
2. కొబ్బరి ముక్కలు *
3. జీడిపప్పు 1 1/2tbsp*
4. కిస్మిస్ 1 1/2tbsp*
5. బెల్లం 1tbso
6. ఉప్పు 1/4 tbsp
7. బియ్యం పిండి 1cup
8. బెల్లం 1cup
9. Full cream milk 3cups
10. సగ్గుబియ్యం 1tbsp
11. ఏలకుల పొడి

Комментарии

Информация по комментариям в разработке