100th Week,10 Rupees Food,

Описание к видео 100th Week,10 Rupees Food,

బాలాంబిక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 10 రూపాయల మధ్యాహ్న భోజనం...
జగిత్యాల జిల్లా కేంద్రానికి పరిసర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రతి గురువారం 10 రూపాయలకి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అన్నం విలువ డబ్బు విలువ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో భోజనానికి 10 రూపాయలు పెట్టడం జరిగింది.


#బాలాంబిక_ఫౌండేషన్
#జగిత్యాల #Balambika_Foundation #Jagtial #Telangana #India #10rupees_#food

Комментарии

Информация по комментариям в разработке