Swarnagiri Venkateswara Swamy Temple Bhuvanagiri | Yadadri Tirumala Devastanam

Описание к видео Swarnagiri Venkateswara Swamy Temple Bhuvanagiri | Yadadri Tirumala Devastanam

Welcome to Foodie N Travel By Battu! In this video, we take you on
Swarnagiri Sri Venkateswara Swamy temple | Telangana's largest Venkateswara Swamy temple

Swarnagiri Venkateswara Swamy Temple, Bhuvanagiri:

స్వర్ణగిరి గుడి ప్రత్యేకత

➡ ఈ గుడి భక్తుల దర్శనం కోసం 06 March 20204 న తెరిచారు.

➡ ఈ గుడి కట్టడానికి 7 సంవస్త్రాలు సమాయం పట్టింది.

➡ ఈ ఆలయం 22acres లో నిర్మించారు.

➡ 108 మెట్లు అలగే మెట్ల మార్గం లో మనం చూసుకుంటే శ్రీవారి నామాలు ఉంటాయ.

➡ మెట్లకి యిరు వైపుల పచ్చని చెట్లు అలాాగే వెడమ వైపున శ్రీవారి దశవతారాలు పాలరాతితో చెక్కినవి మనకి కనిపిస్తాయి.

➡ Main Temple గోపురం చూసినట్లు అయితే మనకి భాగవతం కల్లకు కట్టినట్టు కనిపిస్తుంది.

➡ గర్బ గుడిలో శ్రీవారి స్వర్ణ మూర్తి దర్శనం ఇస్తుంది.

➡స్వామి వారి విగ్రహం ఎత్తు 16 అడుగులు అలాాగే స్వామి వారి పాదాల క్రింద 108 విష్ణు ఆలయాల నుండి సేకరించిన మట్టి, నీరు ఉంచి దాని పైన స్వామి విగ్రహాని ఉంచారు.

➡ స్వామివారికి ఒక వైపున పద్మావతి అమ్మవారు అలాాగే యింకొ వైపున ఆండాళ్ అమ్మవారు మనకి కనిపిస్తారు.

➡ Main గుడి బైటకి వస్తే కుడి వైపున మనకి భ్రహ్మరథం దర్శనం ఇస్తుంది.

➡ గుడికి మాడ వీధి లో చూస్తే మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు.

➡ఆయన విగ్రహం యెత్తు 120 అడుగులు అది ఏక ఏకశిలా విగ్రహం అలాాగే స్వామి వారిని మనం ఇ బంగిమ లో ఇక్కడ మాత్రమె కనిపిస్తారు.

➡ ఆంజనేయ స్వామి వారి పక్కనే మనకి జయ గంట దర్శనం ఇస్తుంది దాని బరువు 1500 కీలోలు.

➡గంట ప్రక్కనే మనకి జల నారాయనుడు దర్శనం ఇస్తారు.

➡ప్రపంచం లోనే ఇది రెండో విగ్రహం మొదటిది నేపల్ లో వుండి ఇది రెండవది. స్వామి వారి విగ్రహం బరువు 2500 కీలోలు.

➡కొనేరు నాలుగు ములల చూస్తే మనకి నాలుగు వేద మండపాలు కనిపిస్తాయి.

➡గుడికి దక్షిణం వైపున స్వామి వారి వైభవోత్సవ మండపం ఉండి.

➡యింకా స్నాన గటలు, పెళ్లి మండపాలు నిర్మానం జరుగుతుంది.

Join us as we explore the spiritual essence and architectural beauty of these sacred places. Don’t forget to like, share, and subscribe for more temple tours and travel experiences!

#SwarnagiriVenkateswaraSwamyTemple #YadadriTirumalaDevastanam #TelanganaTemples #FoodieNTravelByBattu #TempleTour #SpiritualJourney #IndianTemples

Комментарии

Информация по комментариям в разработке