Coronation of Raunaq Yar Khan as 9th Nizam | Opposed by Several People | Slogans Raised Against Him

Описание к видео Coronation of Raunaq Yar Khan as 9th Nizam | Opposed by Several People | Slogans Raised Against Him

ఇటీవలే 9వ నిజాంగా పట్టాభిషేకం పొందిన ఆసఫ్జాహీ వంశానికి చెందిన నవాబ్ రౌనక్ యార్ కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని జూదీ మసీదులో ఉన్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సమాధిని రౌనక్ ఖాన్ సందర్శించారు. 57వ వర్ధంతి సందర్భంగా సమాధిపై పూల చాదరు కప్పి నివాళులర్పించారు. ఈ క్రమంలో కొందరు రౌనక్ యార్ ఖాన్ నిజాం వారసుడు కాదని నినాదాలు చేయటంతో కాసేపు మసీదులో గందరగోళం నెలకొంది. దీనిపై స్పందించిన రౌనక్ యార్ ఖాన్ ఏడో నిజాం వారసులే తనని 9వ నిజాంగా పట్టాభిషేకం చేశారని వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నారని నిజాం వంశీయుడు మెయిన్ నవాజ్ తెలిపారు

#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке