Lok Sabha Election 2024 || గులాబీ బాస్ కు బిగ్ షాక్ ఇచ్చిన EC || KCR Election Campaign - TV9

Описание к видео Lok Sabha Election 2024 || గులాబీ బాస్ కు బిగ్ షాక్ ఇచ్చిన EC || KCR Election Campaign - TV9

గులాబీ బాస్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఈసీ || KCR Election Campaign - TV9

తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది

Watch LIVE: https://goo.gl/w3aQde

తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
► Like us on Facebook:   / tv9telugu  
► Follow us on Instagram:   / tv9telugu  
► Follow us on Twitter:   / tv9telugu  

#kcr #ec #tv9telugu #loksabhaelection2024 #vguard

Uploaded By : #satishcheva

Комментарии

Информация по комментариям в разработке