Super Prime Time : రాజధాని అమరావతిలో మరో రాజకీయ వివాదం - TV9

Описание к видео Super Prime Time : రాజధాని అమరావతిలో మరో రాజకీయ వివాదం - TV9

రాజధాని వ్యవహారం అమరావతిలో మరోసారి రాజకీయ రచ్చను రాజేస్తోంది. ఆర్‌ ఫైవ్‌ జోన్‌లో పేదలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లస్థలాలను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్షం వైసీపీ తప్పుబడుతోంది. ఆర్‌ 5 జోన్‌లో స్థలాలు పొందిన వాళ్లకు వారి సొంత స్థలాల్లోనే ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది పేదలను తరిమికొట్టే ప్రయత్నమని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Amaravati #cmchandrababu #tv9telugu #tdp #ycp

Uploaded by A.Srikanth

Комментарии

Информация по комментариям в разработке