Wayanad Landslides : వయనాడ్‌లో ఆరోజు ఏం జరిగింది? ఇప్పుడెలా ఉంది? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

Описание к видео Wayanad Landslides : వయనాడ్‌లో ఆరోజు ఏం జరిగింది? ఇప్పుడెలా ఉంది? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

కేరళలోని వయనాడ్ జిల్లాలో జులై 30న కొండచరియలు మొదట విరిగి పడటం నుంచి మొదలుకుని ఏం జరిగింది? సహాయ చర్యలు ఎలా కొనసాగాయి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ అందిస్తున్న రిపోర్ట్.
#Wayanad #Kerala #Landslide #Indianarmy #India
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке