Aadhar Cancelled Under Regulation 27 SOP with Required Documents & Solution

Описание к видео Aadhar Cancelled Under Regulation 27 SOP with Required Documents & Solution

మీ యొక్క ఆధార్ క్యాన్సిలేషన్ అయితే ఫైవ్ వీడియోల పేర్కొనబడిన ప్రాసెస్ కంప్లీట్ గా ఫాలో అయి డాక్యుమెంట్ హెడ్ ఆఫీస్ కు ఫార్వర్డ్ చేయగలరు ఒకవేళ నాకు డైరెక్టుగా కాంటాక్ట్ అవ్వచ్చు క్రిందన వాట్సాప్ నంబరు జతపరచడం జరిగినది అలాగే మీకు ఎటువంటి సందేహాలు అన్న నా వాట్సాప్ నెంబర్ కు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి నా యొక్క వాట్సప్ ఆర్డర్ రెస్పాండర్ ద్వారా మీకు సంబంధించిన సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది.

what's app Message to 8500261384

8500261384 to Hi

మీరు న్యూఢిల్లీ హెచ్ ఓ కు పంపించవలసిన అడ్రస్ కింద మెన్షన్ చేయడం జరిగినది దీనికి రిజిస్టర్ పోస్ట్ ఎన్రోల్మెంట్ చేసిన రోజే చేయగలరు.

RO HYDERBAD

6th Floor, East Block, Swarna Jayanthi Complex, Beside Matrivanam, Ameerpet Hyderabad - 500 038, Telangana State Phone number: 040 23739269 Grievance Cell number: 040-23739266 Fax number: 040-23736662.


HO DELHI

3rd floor, Tower II, Jeevan Bharati Building, Connaught Circus, New Delhi - 110001


అలాగే ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మరియు సెల్ఫ్ డెకరేషన్ ఫారం విత్ డెమో ఫారమ్స్ కూడా క్రింద లింకులు పెట్టడం జరిగినది.


https://drive.google.com/file/d/11VZe...


థాంక్యూ ఫర్ సపోర్టింగ్ మీ థిస్ ఇస్ యువర్ ప్రసాద్ కె పిఎస్పీకే టెక్ సొల్యూషన్స్

Комментарии

Информация по комментариям в разработке