NMMS(2023-24) MAT (MENTAL ABILITY TEST) సిలబస్ మరియు ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలో పూర్తి వివరాలు

Описание к видео NMMS(2023-24) MAT (MENTAL ABILITY TEST) సిలబస్ మరియు ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలో పూర్తి వివరాలు

NMNS (2023-24) ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం

1-5-2023 నుండి NMMS MAT CLASS లు జరుగును
ప్రతి రోజు మీకు నోట్స్ ని పంపిస్తాను నోట్స్ రాసుకున్న తర్వాత వీడియోను చూసి ఆన్సర్లను రాయండి
ప్రతిరోజు సాయంత్రం 6:00 గంటలకు నోట్స్ మరియు వీడియోని పంపిస్తాను

వారానికి ఐదు క్లాసులు జరుగును (సోమవారం నుండి శుక్రవారం వరకు)

శనివారం ,ఆదివారం సెలవు

మీకు ఏ సమయంలో ఫోన్ అందుబాటులో ఉంటే ఆ సమయంలో నోట్స్ రాసుకుని వీడియోను చూసిన తర్వాత ఆన్సర్లను వ్రాయండి
"విద్యార్థులు ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు"

MAT కి సంబంధించిన చాప్టర్ అన్నీ మీకు అందిస్తాను

THANK YOU

Комментарии

Информация по комментариям в разработке