మీ కోర్కె తీరుతుందో లేదో ఈ గుడిలోని పుష్పం చెప్తుంది | Boyakonda Gangamma Devalayam

Описание к видео మీ కోర్కె తీరుతుందో లేదో ఈ గుడిలోని పుష్పం చెప్తుంది | Boyakonda Gangamma Devalayam

మీ కోర్కె తీరుతుందో లేదో ఈ గుడిలోని పుష్పం చెప్తుంది | Boyakonda Gangamma Devalayam ‪@praveentelugutraveller‬

ఆగష్టు 31 వ తేదీ 2024 శ్రావణ మాసం లో మహా మృత్యుంజయ హోమం జరపబడుతుంది , శ్రీ కాళహస్తి లో ఈ హోమం ఉంటుంది ,

మీరు మీ పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకోవచ్చు , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా నమ్మకం తో నిర్ణయం తీసుకోండి అలాగే అంతా శివయ్య మీద భారం వేసి అడుగు ముందు కు వేయండి అంత మంచే జరుగుతుంది ,.. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి 7981961643

బోయకొండ శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం
స్థలపురాణం :
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము ప్రసిద్ధి గాంచిన ఆలయములలో ఒకటి. ఇది చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14 కి. మీ. దూరంలో చౌడేపల్లి సమీపాన ఉన్న కొండపైన ఉన్నది. పూర్వం మనదేశాన్ని నవాబులు పాలించే సమయంలో దక్షిణ భారతంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెల కొల్పా
లనే ధ్యేయంతో ఎన్నోసార్లు దండయాత్రలుచేసి, అక్కడి జమిందారులను, పాలేగాళ్ళను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేసేవారు. పుంగనూరు సంస్థాన వరిసర ప్రాంతాలపై గోల్కొండ నవాబులు తమ సైన్యాలతో దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడంతో..
ప్రజలు భయభ్రాంతులతో చెల్లాచెదురయ్యారు. నవాబు పదాతి దళాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో . నివసించే బోయల, గూడెములలో ప్రవేశించి బీభత్సం సృష్టించి, ఎందరో మహిళలను బలాత్కారానికి గురిచేశారు. వీరి మొర ఆలకించి ఆ శక్తిస్వరూపిణి వృద్ధురాలి రూపములో వచ్చి బోయలకు ధైర్యం చెప్పి వారందరిని వీరి ఆగడాలను భరించలేని ప్రజలు భయంతో కొండగుట్టకు వెళ్ళి తలదాచుకొని అమ్మవారిని ప్రార్థించారు.ఓదార్చిందని ప్రతీతి. వృద్ధురాలి రూపంలో ఉన్న శక్తిస్వరూపిణి తన ఖడ్గంతో నవాబు సేనలను హతమార్చింది. అమ్మవారి ఖడ్గదాటికి రాతిగుండ్లు సైతం నిట్టనిలువునా చీలిపోయాయి. (ఇప్పటికి కొండపై నిట్టనిలువ చీలి కనిపించే అతి పెద్ద రాతిగుండును మనం దర్శించవచ్చును) ఆవిధంగా నవాబు సేనలను హతమార్చినఅమ్మవారిని తమతోపాటు ఉండమని ప్రార్థించగా, ఆమె వారి కోరికమేరకు దొర బోయకొండ గంగమ్మగా..
ఆ కొండపైన వెలసి భక్తుల కోర్కెలను ఆనాటి నుంచి తీరుస్తున్నది. భక్తులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి జంతు బలులు సమర్పించి తమ కోరికలు నెరవేర్చమని భక్తి శ్రద్ధలతో ఈమెను ప్రార్థిస్తారు.

దేవాలయం చేరుకొనే మార్గాలు :

దేవాలయం దగ్గర చూడాల్సిన ప్రదేశాలు :

దేవాలయ సమయాలు :

దేవాలయం లో జరిగే అద్భుతాలు :
దేవాలయం దగ్గర లాడ్జి లు వసతులు

Комментарии

Информация по комментариям в разработке