వీరభద్ర దండకం - తరిమి దక్షుణ్ణి బట్టి

Описание к видео వీరభద్ర దండకం - తరిమి దక్షుణ్ణి బట్టి

తరిమి దక్షుణ్ణి బట్టి తల బొక్కలుగ గొట్టి
మెదడు భేతలునకు మేత బెట్టి
స్థిరమప్ప దక్షుణ్ణి తిత్తులన్నియు దీసి
కోరి భూతములకు కొరత బెట్టి
యెలిమితో దక్షుణ్ణి ఎముకలెన్నియు విరిచి
బీదరా శాస్త్రి ఓ బీద దేవ
శివుని నిందించు వారల శిక్ష జేయు
భువిన వెలసిన వీర ప్రభుత్తముడగు
దక్ష కల్పిత యజ్ఞ విధ్వంస వీర
విపుల రౌద్ర సముద్ర ఓ వీరభద్ర
నీదు మహిమంబు వర్ణింపనెవరి తరము
వర్ణితాకార శంభుని వరకుమార
ప్రళయ తళ రౌద్ర పరామకృపాల సముద్ర
వినుత శత రౌద్ర మా తండ్రి శ్రీ వీరభద్ర

దక్షుడు యజ్ఞంబు తలపెట్టినఅంతనే
   • వీరభద్ర దండకం|| #veerabhadra dandakam...  

అసురముఖమున నిలిచి
   • వీరభద్ర దండకం-అసురముఖమున నిలిచి అందె ...  

Комментарии

Информация по комментариям в разработке