ఇజ్రాయెల్‍-హమాస్‍ పోరులో తర్వాత ? | Ismail Haniyeh Killing | What Next in Israel War || Idi Sangathi

Описание к видео ఇజ్రాయెల్‍-హమాస్‍ పోరులో తర్వాత ? | Ismail Haniyeh Killing | What Next in Israel War || Idi Sangathi

మరణాలు 39వేలు....కాళ్లూ చేతులు విరిగిన క్షతగాత్రులు వేలాది మంది. ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారు లక్షలాది మంది. ఎటుచూసినా శిధిల భవనాలు, ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్న వారే. ఇదీ 10 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ , హమాస్ యుద్ధం మిగిల్చిన భయానక పరిస్థితులు. ఐతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ విధ్వంసం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కారణం హమాస్ , హెజ్ బొల్లాకు చెందిన కీలక నేతలను ఇజ్రాయెల్ వరుసగా హతమారుస్తూ ఉండడం, దానికి ఆ ఉగ్రసంస్థలు సహా ఇరాన్ , లెబనాన్ ప్రతీకారంతో రగిలిపోతూ ఉండడమే. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా సహా మరికొందరు నేతలను మట్టుబెట్టడంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒక్కసారిగా యుద్ధమేఘాలు మరింత విస్తరించాయి. దీంతో రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి నిజంగా అదే జరిగితే పశ్చిమాసియా భవిష్యత్తు ఏమిటి. యుద్ధాన్ని నివారించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке