// Mini Kuwait // Sakhinetipalli Village // A village where most people live in Gulf countries //

Описание к видео // Mini Kuwait // Sakhinetipalli Village // A village where most people live in Gulf countries //

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి అనే గ్రామంలో చాలా మంది ప్రజలు గల్ఫ్ దేశాల్లో పని చేస్తూ వుంటారు....

.....,అంటే ఇంట్లో కనీసం ఒక్కరైనా గల్ఫ్ దేశాల్లో వుంటారు.... అందుకే ఈ సఖినేటిపల్లి అనే గ్రామాన్ని చాలామంది.... మినీ కువైట్ అని పిలుస్తూ ఉంటారు....

...... ఆలాగే ఈ గ్రామములో ఇల్లులు కూడా కువైట్ లో మాదిరిగా ఇక్కడ నిర్మిస్తూ ఉంటారు......ఈ గ్రామంలో ప్రజలు ఎందుకు గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు...?.

......ఈ గ్రామంలో ఇళ్లులు ఏ విధంగా వుంటాయి....అనే విషయాలు....ఈ వీడియో తెలుసుకుందాం......

#village #godavari #harshasriram77 #konaseema #house #sakhinetipalli
#Kuwait

Комментарии

Информация по комментариям в разработке