Driving License | ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే .. జూన్ 1 నుంచే అమల్లోకి! - TV9

Описание к видео Driving License | ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే .. జూన్ 1 నుంచే అమల్లోకి! - TV9

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా? ఇకపై మీకా బాధ అక్కర్లేదు. జూన్ 1 నుంచి ప్రైవేటు శిక్షణ సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ చేతికి అందిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం భారీ మార్పులు చేస్తూ నిబంధనలు జారీచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుంది.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#Newrules #drivinglicence #tv9d
Credit: #Sarada /Producer || #tv9d
uploaded BY #madhuriyarra

Комментарии

Информация по комментариям в разработке