JUDAISM - జుడాయిజం.. Latest Christian Short film from UCVC Ministries

Описание к видео JUDAISM - జుడాయిజం.. Latest Christian Short film from UCVC Ministries

ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ దుర్బోధను గూర్చిన సమాచారాన్ని అందరికి వీలయినంత త్వరగా చేరవేయండి. ఈ షార్ట్ ఫిలిం లో ఇతర మతాల వారు బైబిల్ పై వేస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పబడింది.
ఈ షార్ట్ ఫిలిం చెయ్యడం వలన మేము ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ సంఘం మీద ఉన్న భారం వలన ఈ కార్యాన్ని ప్రభు సహాయం తో చేసాము. మీరు కూడా మీ వంతు భాద్యతగా షేర్ చెయ్యండి.

- మీ UCVC మినిస్ట్రీస్

Комментарии

Информация по комментариям в разработке