Jiddu Krishnamurti BBC Exclusive: జిడ్డు కృష్ణమూర్తితో అరుదైన ఇంటర్వ్యూ, ఆయన ఏం చెప్పారంటే..

Описание к видео Jiddu Krishnamurti BBC Exclusive: జిడ్డు కృష్ణమూర్తితో అరుదైన ఇంటర్వ్యూ, ఆయన ఏం చెప్పారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో పుట్టిన జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక చింతనలో, తనదైన తాత్వికతను ప్రతిపాదించడంలో కొత్త శిఖరాలను అధిరోహించారు. ఆయన 1895 మే 11న జన్మించారు. 1986 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. 1981లో కృష్ణమూర్తి బీబీసీ జర్నలిస్ట్ బెర్నార్డ్ లెవిన్ కి ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూ మీ కోసం.
#JidduKrishnamurti #Philosophy #history #inspiration

Комментарии

Информация по комментариям в разработке