Beechupalli Anjaneya Swamy Temple | Beechupalli

Описание к видео Beechupalli Anjaneya Swamy Temple | Beechupalli

#vamsibudgettraveller #BeechupalliAnjaneyaswamiTemple #beechupalli

Address:- Beechupalli, Jogulamba Gadwal District, Telangana State.

కర్నూలు నుండి హైదరాబాద్ వెళ్లే హైవే లో ఉంటుంది. కర్నూలు నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ రోజు వీడియోలో కృష్ణానది ఒడ్డున ఉన్న బీచుపల్లి ఆంజనేయస్వామి దేవస్థానం ని చూపిస్తున్నా. ఈ ఆంజనేయస్వామి వారు మనకి శంఖు చక్రాలు ధరించి దర్శనమిస్తారు ఇక్కడ స్వామి వారిని శ్రీకృష్ణ దేవరాయలు వారి గురువు గారు అయిన వ్యాసరాయలు వారు ప్రతిష్టించారు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ బీచుపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో భక్తులకు అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ బీచుపల్లి ఆంజనేయస్వామి వారి ఆలయం వెలుపల రామాలయం, శివాలయం కూడా ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది.

జై జవాన్ - జై కిసాన్

Комментарии

Информация по комментариям в разработке