శివాలయం నుండి ఈ వస్తువులు ఇంటికి తీసుకు రాకూడదు, నవగ్రహాలకు ముందు ప్రదక్షణ చేయాలా, శివ దర్శనం ముందా

Описание к видео శివాలయం నుండి ఈ వస్తువులు ఇంటికి తీసుకు రాకూడదు, నవగ్రహాలకు ముందు ప్రదక్షణ చేయాలా, శివ దర్శనం ముందా

1) ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః

2) ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

3) నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్తం మనుజ్ఞాం దాతుమర్హసి

4) సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

5) మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ శ్రీమన్మహా దేవాయ నమః

Комментарии

Информация по комментариям в разработке