Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Runa Vimochana Angaraka(kuja) Stotram(ఋణ విమోచనఅంగారక(కుజ)స్తోత్రంTelugu Lyrics

  • Bhaktichannel_Telugu
  • 2024-02-19
  • 33413
Runa Vimochana Angaraka(kuja) Stotram(ఋణ విమోచనఅంగారక(కుజ)స్తోత్రంTelugu Lyrics
  • ok logo

Скачать Runa Vimochana Angaraka(kuja) Stotram(ఋణ విమోచనఅంగారక(కుజ)స్తోత్రంTelugu Lyrics бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Runa Vimochana Angaraka(kuja) Stotram(ఋణ విమోచనఅంగారక(కుజ)స్తోత్రంTelugu Lyrics или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Runa Vimochana Angaraka(kuja) Stotram(ఋణ విమోచనఅంగారక(కుజ)స్తోత్రంTelugu Lyrics бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Runa Vimochana Angaraka(kuja) Stotram(ఋణ విమోచనఅంగారక(కుజ)స్తోత్రంTelugu Lyrics

Runa Vimochana Angaraka Stotram (ఋణ విమోచనఅంగారక స్తోత్రం)Telugu Lyrics#runavimochakaangarakastotram

ఈ స్తోత్రాన్ని వినినా.. పఠించినా ఋణ బాధలు తొలగిపోతాయి.... ఋణం అంటే కేవలం ధనాన్ని అప్పుగా తీసుకుంటే వచ్చేది మాత్రమే కాదు... మనకు వేర్వేరు విధాలుగా ఋణాను బంధాల రూపంలోనో లేక వేరొక కంటికి కనపడని రూపంలో ఋణం అనేది ఉండవచ్చు... ఇది మనను ఎంత బాధిస్తుందంటే ఎంత సంపాదించినా మనస్సుకు శాంతి అనేది ఉండదు.. అందుకే ఈ ఋణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తే తప్పక ఉపశమనం లభిస్తుంది...

Runa Vimochana Angaraka Stotram is a powerful stotram of Lord Angaraka or Mangal or Kuja. It's also known as Kuja Runa Vimochana stotram. As the name itself implies, this stotram is especially effective to get rid of your Runa's or debts. Runa does not just imply financial debt, according to Sanathana Dharma there are 5 types of Runa Matru Runa, Pitru Runa, Deva Runa, Rishi Runa, and Manushya Runa. Lord Angaraka not only governs your financial debts, but also karmic debts. Clearing these debts will make get you mental peace and happiness in life. Get Runa Vimochana Angaraka Stotram in Telugu lyrics Pdf here and chant it with devotion to get rid of all your debts and attain peace and prosperity.


Runa Vimochana Angaraka Stotram in Telugu – ఋణ విమోచన అంగారక స్తోత్రం

స్కంద ఉవాచ |

ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్ |

బ్రహ్మోవాచ |

వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |

అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |

ధ్యానమ్ |

రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || 1 ||

మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః | స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || 2 ||

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || 3 ||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టే: కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || 4 ||

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః || 5 ||

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోస్తు తే మమాశేష ఋణమాశు వినాశయ || 6 ||

రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || 7 ||

ఏకవింశతి నామాని పఠిత్వా తు తదంతికే |
ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || 8 ||

మూలమంత్రః | :

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ |
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా ||

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తు తే

ఇతి శ్రీ ఋణ విమోచన అంగారక స్తోత్రం సంపూర్ణ||


ఈ విధంగా స్తోత్రము చేసి చివరి రెండు శ్లోకములతో మూడు పర్యాయములు దోసిలితో నీళ్లు వదిలి పెట్ట వలెను.

ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుల బాధ తీరని వారు ఈ స్తోత్ర పారాయణ చేసి ఫలితాన్ని చూడండి. ఒక పీటమీద ముగ్గులు పెట్టి దానిమీద ఎర్రని బట్ట పరచి -

దానిమీద అంగారకుని లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రపటమును ఉంచి- ఎర్రని పూలు, ఎర్ర గంధము తో ఈ క్రింది నామాలు చదువుతూ పూజించాలి.

ఓం మంగళాయ నమః ఓం భూమి పుత్రాయ నమః - ఓం ఋణ హన్హే నమః - ఓం ధన ప్రదాయ నమః - ఓం స్థిరాసనాయ నమః - ఓం మహా

కాయాయ నమః - ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః - ఓం లోహితాయ నమః ఓం లోహితాక్షాయ నమః - ఓం సామగాన కృపాకరాయ నమః - ఓం

ధరాత్మజాయ నమః - ఓం కుజాయ నమః - ఓం భౌమాయ నమః - ఓం భూమిజాయా నమః ఓం భూమి నందనాయ నమః ఓం అంగారకాయ నమః -

ఓం యమాయ నమః - ఓం సర్వరోగాపహారకాయ నమః - ఓం స్రష్ట్ర నమః - ఓం కర్తే నమః ఓం హర్తే నమః - ఓం సర్వదేవ పూజితాయ నమః

అని పూజించ వలెను.
తరువాత చండ్ర కర్ర ను కాల్చగా వచ్చిన బొగ్గుతో రెండు అడ్డ గీతలు గీసి, వాటి మధ్యలో మీ అప్పుల మొత్తమును రాయవలెను.

ఉదాహరణకు:

8, 50,400 - 00

పై విధంగా రాసిన తరువాత పై స్తోత్రమును ఏడు పర్యాయములు చదివి ఏడవ పర్యాయము చదువుతూ ఆ గీతలను, సంఖ్యను ఎడమ పాదముతో పూర్తిగా

తుడిచి వేయ వలెను. ఈ విధంగా నలభై రోజుల చెయ్యవలెను. చివరి రోజు చండ్రకర్రలతో కుజునికి హోమంచేసుకుంటే మంచిది.

ఈ విధంగ చేసిన వారికి సంపదలు పెరిగి, అప్పుల బాధ తీరిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

#Kuja_Stotram
#Runa_Vimochana_Angaraka_Stotram
#Angaraka_Stotram_Telugu
#mangal_stotram#runavimochakaangarakastotram #appulu#remidies#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti#vaddipartipadmakar

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]