కాశీ మజిలీ కథలు -2,విజయుని కథ @నానమ్మ కథలు 1963

Описание к видео కాశీ మజిలీ కథలు -2,విజయుని కథ @నానమ్మ కథలు 1963

కథలు పిల్లలపై తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తాయి. వారికి భాషను తెలుపుతూ కొత్త ఆలోచనలను కలిగిస్తాయి. కథలు సంస్కృతులను ఏకం చేస్తాయి.
కథలు వినడం ద్వారా పిల్లలకు ఒక కొత్త ప్రపంచపు కిటికీని తెరిచినట్లు అవుతుంది. పిల్లలకు ఒక అద్భుతమైన, ఊహాత్మక, సృజనాత్మక ప్రపంచం కనబడుతుంది.
ప్రస్తుతం మన కథలో కథానాయకుడైన విజయుడు తూర్పు వైపు వెళ్లి తనకు ఎదురైనా ఆటంకాలను ఎలా అధిగమించాడో మన కథలో తెలుసుకుందాం.
Are you are you searching for an adventurous and courageous stories!! come on... this is that type of story. Do you have enough courage to listen the story?
once upon a time there was a king named Veera Pratap. He had four sons. One day he called his sons and told them," now you completed your education whatever your teachers thought. Base that you have to gain knowledge with your experience, and observing different types of people in the society. Take some money and start travelling around the world. Now see the adventures of the sons of Veera Pratap.

Комментарии

Информация по комментариям в разработке