Neem Trees: వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి..? | ETV Bharat Telangana

Описание к видео Neem Trees: వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి..? | ETV Bharat Telangana

తెలుగు రాష్ట్రాల్లో వేప వృక్షాలు ఎండిపోతున్నాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వేప చెట్లతో రైతులే కాదు.. అన్నివర్గాల వారికి అవినాభావం సంబంధం ఉంటుంది. అంతా ఎంతో ప్రేమగా చూసుకునే ఆ చెట్లు కళ్ల ఎదుటే మాడి.. కళావిహీనం అవుతుండడం కలవరానికి గురి చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అంతుబట్టడం లేదు. మూడేళ్ల క్రితం ఒకసారి ఈ తరహా ఉదంతాలు తెలంగాణలో కనిపించాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో వేప చెట్లు ఎండిపోవడం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జంట నగరాల్లో పలు ప్రాంతాల్లోనూ ఆ ఆనవాళ్లు కనిపించాయి. కొద్దిరోజులకు... ఏదొకలా ఆ పీడ వదిలిందనకుంటే.. ఇటీవల మళ్లీ హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో చాలా చోట్ల ఈ ఉద్ధృతి పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

#EtvbharatTelangana
#Telanganaliveupdates
#Telanganalatestnews
#Tsliveupdates
#Tslatestnews
#TelanganaNews
#TelanganaNewsToday
#LiveTeluguNews
#NewsUpdates
#livetv

For more details please visit: https://www.etvbharat.com/telugu/tela...

For More Details Click Here https://bit.ly/3esziNF
For More News Click Here https://bit.ly/3wJh8xm
For more videos like this, please visit: https://www.etvbharat.com/telugu/tela...

Комментарии

Информация по комментариям в разработке