దేశీ ఆవుల్లో.. ఎక్కువ పాలు ఇచ్చేవి | సాగు పనులెక్కువ చేసేవి | Deshi Cows | Dr. G Ramakrishna

Описание к видео దేశీ ఆవుల్లో.. ఎక్కువ పాలు ఇచ్చేవి | సాగు పనులెక్కువ చేసేవి | Deshi Cows | Dr. G Ramakrishna

#Raitunestham #Ongolecow

దేశీయ ఆవుల్లో సేద్యానికి, ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే అనేక విశిష్ట గుణాలు ఉన్నాయని... స్థానిక జాతుల సంరక్షణ, అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పశువైద్యులు డాక్టర్ రామకృష్ణ సూచించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో మార్చి 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు రైతు శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రామకృష్ణ.... దేశీ ఆవుల గొప్పతనం, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగం, దేశీ ఆవుల పాలు - ఆరోగ్యం తదితర అంశాలను సమగ్రంగా వివరించారు.

---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​.  .
-----------------------------------------------------

Mirchi farming
mirchi cultivation
chilli powder marketing
Vegetable Cultivation
Natural Farming
Organic Farming
Intergrated Farming Models
deshi chicken farming
deshi hens farming
naatu kolla pempakam
Multi Crops Farming
Telangana Agriculture
Andhra Pradesh Agriculture
Indian Agriculture
Profit in Agriculture
Income in Agriculture
Best Agriculture
Agriculture Videos
Farming Videos
Farming Videos Telugu
Agriculture Videos in Telugu
Telugu Agriculture
Raitunestham agriculture videos
Rytunestham agriculture videos
Rythunestham agriculture videos

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке