Why All Need Insurance | అందరికీ బీమా ఎందుకు అవసరం || Pratidhwani

Описание к видео Why All Need Insurance | అందరికీ బీమా ఎందుకు అవసరం || Pratidhwani

బీమా ఉంటే... జీవితానికి అదో ధీమా. అది... కుటుంబానికి ఆర్థిక భద్రత అందిస్తుంది. ఏం జరిగినా.. ఒక భరోసాను కల్పిస్తుంది. మనశ్శాంతిని ఇస్తుంది. ఊహించని ఆర్థిక భారాల నుంచి కాపాడుతుంది. ఈ విషయంలో విషయంలో అవగాహన లేక కొందరు... అన్నీ తెలిసీ ఏం కాదులే అనుకుని ఏదైనా జరిగాక బాధ పడే వారు మరెందరో. ఇప్పుడీ చర్చకు కారణం.. తెలుగురాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు మిగిల్చిన విలయం. అది చేసిన గాయం. లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయిన నడిరోడ్డుపై నిల్చున్నాయి. వేలాది వాహనాలు, పశు సంపద, పంటలు నష్టపోయారు. ఆరోగ్యపరంగానూ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. చాలామంది కట్టుబట్టలతోనే మిగిలి ప్రభుత్వం, దాతల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. మరి ఇదే పరిస్థితుల్లో అందరికీ బీమా ఉంటే ఎలా ఉండేది? అది ఎందుకు అవసరం?
#pratidhwani
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке