ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరంలో పేదలకు అవసర సరుకుల పంపిణీ..

Описание к видео ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరంలో పేదలకు అవసర సరుకుల పంపిణీ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అల్లం రమేష్ వాణి దంపతుల సౌజన్యంతో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు, పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు గోవిందరావు, ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్స మట్ల ధర్మరాజు, చెనమల్ల చంద్రశేఖర్ కంతేటి వెంకట్రాజు, సరే పిడకల రామారావు, మారిశెట్టి రాంప్రసాద్ ,ఎర్రంశెట్టి అప్పారావు, కుక్కల మధు, జానపాటి మధు, కుక్కల బాల, సూర్యనారాయణ రాజు, ఆకుల శ్రీను, తోట శంకరరావు మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке