పరిక్ష రాయాలంటే తాళిబొట్టు తీసేసి రావాలన్నారు.. ఆమె ఏం చేసిదంటే..? || Real Story Of A Married Girl

Описание к видео పరిక్ష రాయాలంటే తాళిబొట్టు తీసేసి రావాలన్నారు.. ఆమె ఏం చేసిదంటే..? || Real Story Of A Married Girl

పరిక్ష రాయాలంటే తాళిబొట్టు తీసేసి రావాలన్నారు.. ఆమె ఏం చేసిదంటే..? || Real Story Of A Married Girl

And Also Follow Us On :
Facebook: https://goo.gl/JKqCiD
Twitter: https://goo.gl/9c5KhQ
Website: http://www.sumantv.com
Google +: https://goo.gl/D8Q4hk
Playlist: https://goo.gl/NEAZ9l

గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆడపిల్లలు, మహిళలు అప్లై చేసుకోవడానికే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది...దిక్కుమాలిన రూల్స్ ని పెట్టి ఆడపిల్లలను, మహిళలను కించపరుస్తున్నారు...వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు....భారత దేశంలో ఉంటూ నమ్మకాలకు విలువ ఇవ్వకుండా పోతున్నారు...ఇప్పటికే మీకు అర్ధం అయ్యుంటుంది...

ఒక గవర్నమెంట్ పరీక్ష రాయాలంటే, కొన్ని నియమాలు, నిభందనలు ఉంటాయి...అవి సాధారణంగా ఉండేవే...కానీ అనవసరమైన అనుమానాలతో, అందరూ అదే విధంగా ఉంటారని అనుకోవడం అధికారులు చేస్తున్న పెద్ద తప్పు... అసభ్యంగా ఆడవాళ్ళ దుస్తులను చెక్ చేయడం, లాంటి చర్యలు చేస్తున్నాయి పరీక్షా కేంద్ర అధికారులు...ఇది ఎంతవరకు సమంజసం...ఎంతవరకు న్యాయం...తాజాగా ఓ పరీక్షా కేంద్రం వద్ద ఒక మహిళ ఇటువంటి సమస్యనే ఎదుర్కుంది....కానీ ఈ సంఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది....పరీక్ష రాయడానికి వచ్చిన ఆమె ఆ సమస్యను చాకచక్యంగా ఎలా తిప్పి కొట్టిందో చూడండి....

Комментарии

Информация по комментариям в разработке