SVSS NIVAS APARTMENTS LO GANESH UTSAV COMMITTEE ADWARYAM LO GHANANADUNIKI PRATYEKA PUJALU

Описание к видео SVSS NIVAS APARTMENTS LO GANESH UTSAV COMMITTEE ADWARYAM LO GHANANADUNIKI PRATYEKA PUJALU

#SOLNEWS 9052799199 సనత్ నగర్ డివిజన్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో ఎస్ వి ఎస్ ఎస్ నివాస్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు హనుమాన్ దేవస్థానం ప్రధాన అర్చకులు పరశురాం రవీంద్ర చార్యులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి వ్రతకథను భక్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సోమా వెంకట్, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు ,కృష్ణారావు ,సత్యనారాయణ, రామ్మోహన్, మరియు లక్ష్మణ్, చందు, డిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు

Комментарии

Информация по комментариям в разработке