జీవముగల సంఘము దేవునిది సంఘము || Bro. Emmanuel Jayaraj GS ||

Описание к видео జీవముగల సంఘము దేవునిది సంఘము || Bro. Emmanuel Jayaraj GS ||

పల్లవి : జీవముగల సంఘము దేవునిది సంఘము (2)
పావనుడగు యేసుప్రభువు పాలించు సంఘము (2)

1. పరలోక రాజ్యమర్మపు ప్రత్యక్షత సంఘము
పాపిని పరిశుద్ధుని చేసే ప్రభుయేసు కృపాలయం

2. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘము
దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం

3. లోకములో వేరుపడిన వారే ఈ సంఘము
లోకానికి రక్షణ మార్గం చూపు దీప స్తంభము

4. యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంఘము
పరమ తండ్రి పిల్లలైనా పరిశుద్ధుల కుటుంబము

5. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన వారిందులో
ఆత్మీయ వరములు పొంది ఆత్మను వెలిగింతురు

6. యేసు కొరకు శ్రమలో నిందలు ఓర్చుకొన్న సంఘము
బలురక్కసి చెట్లలో కనబడు వల్లి పద్మ పుష్పము





‪@BEERSHEBACHURCH‬
‪@beershebahouseofprayer-ahm‬
‪@beershebakadapa5822‬
‪@BEERSHEBA.BHIMAVARAM‬

#hebron #hebronsongs #zion #hebronheadquarters #hebronfellowship #beersheba#song #telugusongs #hyderabad #vijayawada #trendingsongs #songsofziontelugu
#hebron #hebronsongs #hebronite #hebronheadquarters #hebronministries
#trending #hebron #christiansongstelugu #jesus #hebronfellowship #zion #hebronworship #worshipsongs #hebron #zion #songsofzion #hyderabad #telugusongs #christiansongs #zionsongs #jesussongs #hebronheadquarters #hebronindiana #hebronministryschool #hebronministry #hebronsongs #hebronuniversity #trending #trendingsongs #hebronfellowship #hebronmedia_

Комментарии

Информация по комментариям в разработке