Pilot project on 'Integration of Homoeopathy | Gudivada Becomes Launching Centre | Idi Sangathi

Описание к видео Pilot project on 'Integration of Homoeopathy | Gudivada Becomes Launching Centre | Idi Sangathi

Pilot project on 'Integration of Homoeopathy/Yoga' | Gudivada Becomes Launching Centre | Idi Sangathi
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. భారత్‌లో పదిశాతం ప్రజలు హోమియో వైద్యంపైనే ఆధారపడుతున్నారు. ఆ సంఖ్య కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. అది గమనించే కేంద్రం హోమియోతో పాటు ఆయుర్వేదం, యోగా వంటి సంప్రదాయ వైద్యాలకు ఇంకా గుర్తింపు తెచ్చేలా ఆయుష్ విభాగానికి ప్రత్యేక స్థానం కల్పించింది. అలోపతికి ధీటుగా భారతీయ పురాతన వైద్య పరిశోధనలకు త్రికరణశుద్ధిగా పనిచేస్తున్న సంస్థలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఆ సాయం తోనే ఆంధ్రప్రదేశ్ లోని హోమియో ప్రాంతీయ పరిశోధన కేంద్రం-Rri తన పరిశోధనలతో ప్రపంచ వ్యాప్త మన్ననలు పొందుతోంది. ఆ క్రమంలోనే.. కేంద్ర ప్రభుత్వ Npcdcsకార్యక్రమంలో హోమియోకు సంబంధించిన పరిశోధనకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక సంస్థగా.... గుడివాడలోని పరిశోధనా కేంద్రం ఎంపికైంది. కీళ్లవ్యాధులపై పరిశోధనకు దేశంలోనే ఎక్సలెన్సీ కలిగిన సంస్థగా కేంద్రం ఇటీవలే గుర్తింపునిచ్చింది. హోమియో క్లినికల్ పరిశోధనలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉంటూ 6దశాబ్దాలుగా ప్రచారానికి దూరంగా మౌనంగా తనపని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. భళా అనిపిస్తున్న ఆ హోమియోబాట వివరాలు ఈ కథనంలో
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: https://goo.gl/aub2D9

For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News -https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Circle us : https://goo.gl/H5cc6E
----------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке