Andhra Pradesh: Visakhapatnamలో సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లింది, తిరిగి ముందుకు రాదా? BBC Telugu

Описание к видео Andhra Pradesh: Visakhapatnamలో సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లింది, తిరిగి ముందుకు రాదా? BBC Telugu

ఆగస్టు 28న ఆర్కే బీచ్‌కి వెళ్లిన వారికి తీరం నుంచి సముద్రం దూరం జరిగినట్టు అనిపించింది. అప్పటి వరకు అక్కడక్కడ మాత్రమే కనిపించే రాళ్లు... ఆరోజు ఎక్కువగా కనిపించాయి. ఇలా ఎందుకు జరిగింది. సముద్రం అలా దూరంగా ఎందుకు వెళ్లింది?
#Vizag #AndhraPradesh #BayOfBengal #Sea #Visakhapatnam
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке