cabbage ఆవ పచ్చడి తింటే ఆవకాయ కూడా వద్దంటారు.@karthikafoods#

Описание к видео cabbage ఆవ పచ్చడి తింటే ఆవకాయ కూడా వద్దంటారు.@karthikafoods#

Cabbage ఆవ పచ్చడి నేను చెప్పినట్లుగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఏం చేయాలంటే క్యాబేజీ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిలోకి ఒక అర కప్పు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కారం వేసుకోవాలి. తర్వాత అరకప్పు ఆవాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నూనె వేసుకోవాలి. అన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక రెండు గంటల తర్వాత అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. తప్పకుండా తప్పకుండా అందరూ ట్రై చేయండి

Комментарии

Информация по комментариям в разработке