URUS HAZRAT KHWAJA YAAR MOHAMMED KHAN BABA R...A.. VIZIANAGARAM

Описание к видео URUS HAZRAT KHWAJA YAAR MOHAMMED KHAN BABA R...A.. VIZIANAGARAM

హజ్రత్ హజరత్ ఖాజ యార్ మొహమ్మద్ యార్ మొహమ్మద్ ఖాన్ బాబా వారి గ్రంథమహోత్సవం ఘనంగా ఫకీర్ మేళతో ఊరేగింపు కార్యక్రమం అంబటి సత్రం వద్దగల ఖాన్ బాబా దర్గా నుండి ఆబాద్ వీధి మీదుగా మస్తాన్ వీధి గౌడ వీధి కోట్ల మాధవ వీధి మీదుగా జామియా మసీద్ మూళ్లంతార్లు మీదుగా అంబటి క్షేత్రంనకు ఊరేగింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక విజయనగరం ఖాన్ బాబా దర్బార్ ముజావర్ గారు మిర్జా ఖలీల్ బేగ్ ఆధ్వర్యంలో బాబా ఈ యొక్క గంధ మహోత్సవం లో కుటుంబం మొత్తం కూడా కలిసి యావత్ ముస్లింలు ఈ యొక్క గంధ మహోత్సవ కార్యక్రమాన్ని పాల్గొని భక్తి శ్రద్ధలతో అనంతరం బాబా వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం భక్తులకు మహా ప్రసాదం లంగర్ ఖానా ఏర్పాటు చేయడం జరిగింది

Комментарии

Информация по комментариям в разработке